Saturday, June 10, 2017

Differ central imperial attitudes :: సిద్దాంతాల పేర కేంద్ర ఆర్ధిక నియంతృత్వాన్ని వ్యతిరేకించాలి.

       
 సిద్దాంతాల పేర కేంద్ర ఆర్ధిక నియంతృత్వాన్ని వ్యతిరేకించాలి.
సిహెచ్ వి ప్రభాకర్ రావు
భారత కేంద్ర ప్రభుత్వం రట్=తెలంగాణ రాష్ట్రానికి  లక్ష కోట్ల నిధులు ఇస్తున్నట్లు ప్రకటించిన భారతీయ జనతా పార్టి పలు సందర్భాలలో ప్రకటించింది. ఒక రాష్ట్రానికి కేంద్రం లక్ష కోట్లు ఇవ్వడం సంతోషమే కాని మన రాష్ట్రం నుండి కేంద్రం ఆదాయ పన్ను, అమ్మకం పన్ను ఎక్సైజ్ పన్ను, కష్టం పన్ను, ఆపన్ను ఈపన్ను అంటూ వివిధ పన్నుల రూపంలో ఎన్ని లక్షల కోట్లు వాసులు చేస్తుందో మాత్రం చెప్పడం లేదు. సాధారణం గా కేంద్రం ఎ రాష్ట్రానికైనా అన్ని గ్రాంట్ లు,సబ్సిడీ నిధులు, ప్రనాలికేతర నిధులు, రహదారుల నిధులు ఇతర అభివ్రిద్ది పథకాల నిధులు అన్ని కలిపి 30శాతానికి మించి ఇవ్వవు. అల్లన్తప్పుడు అది బి జే ఫై ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ పార్టి ప్రభుత్వం అయినా రాష్ట్రాలకు ఇచ్చే నిధుల శాతం లో మాత్రం మార్పు ఉండడం లేదు.
కేంద్ర ప్రభుత్వ మంత్రులు, బి జే పి దేశాధ్యక్షులు అమిత్ షా తన ప్రసంగాలలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇన్ని నిధులు ఇస్తున్నాము అంటే ఆయా వ్యక్తులు తమ స్వంత ఆస్తుల నుండి ఇచ్చినట్లు ప్రకటించడం అంటే రాష్ట్ర ప్రజలను అవమానించడమే. రాష్ట్రం నుండి తీసుకెళ్ళిన నిధులను 70శాతం తమ ఖాతాలలో వేసుకొని రాష్ట్రాలకు ఇచ్చే ౩౦శాతాన్నికూడా ఎదో దానం చేస్తున్నట్లు ప్రకటించడాన్ని  అది ఎ పార్టి నాయకులైనా, మంత్రులనైనా , మరెవరు అలాంటి ప్రకటనలు చేసినా ఖండించాల్సిందే.
సమాఖ్య దేశమైన భారత దేశం లోని అన్ని రాష్ట్రాలు తమకంటూ ప్రత్యెక అస్తిత్వాన్ని కలిగి ఉన్నాయి. దేశ చరిత్రలో ఎ జానపదం కాని ప్రాంతం కాని ఒకరి దయా దాక్షిన్యాలమీద ఆధారపడి లేదు. యుగయుగాల చరిత్రను వివరించే పార్టీల నాయకులు ఒక సారి ఆయా కాలలలో మన దేశం ఎలా ఉండేదో ఆత్మావలోకనం చేసుకోవాలి. గతాన్ని విస్మరిస్తే దేవుదేకాడు ఓటర్లు కూడా క్షమించారు.
భారత దేశం వివిధ భాషల, మతాల, జాతుల, వర్ణాల, వర్గాల, ఆచారాల, సాంప్రదాయాల సమాహారం. వేదకాలం నుండి వైరుధ్య భావాలతో, సమున్నత జ్ఞాన సముపార్జనకోరకు నిరంతరం పోటిపడ్డ వైవిధ్య భరిత చరిత్ర గల మహా జనసమూహాల కూటమి. భారత దేశం అనే జానపదం ఉన్కిలోకి ఎప్పుడు వచ్చిందో ఇదమిద్దంగా చెప్పే ఆధారాలు ఎలాఉన్నా ఉత్తర, పశ్చిమ, దక్షిణ, మద్య,తూర్పు భారత దేశాలుగా విడివిడిగా తమ ప్రత్యెక ఉనికిని చాటుకొనే ప్రయత్నాలు మాత్రం కారిత్రలో కనబడుతాయి.
చరిత్ర పూర్వ భారత దేశం కాని, శ్రీరాముని కాలం నాటి దేశం కాని, శ్రీ కృష్ణుని కాలం నాటి భారత దేశం కాని, ఆ తరువాత మొఘల్ పాలన కాని చేఇవారికి ఆంగ్లేయుల కాలం లో కాని ఎప్పుడు భారతదేశం మొత్తం ఒకే వ్యవస్థ కింద, ఒకే ఆధిపత్యం కింద ఉన్న దాఖలాలు లేవు.
భారతదేశ చరిత్రలో మన సాంప్రదాయాలకు, ఆచాల్రాలకు అనువ్కాని ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ తో సహా పాకిస్తాన్, బెలూచిస్తాన్, శ్రీలంక, రంగూన్ లాంటి ప్రాంతాలుకూడా అప్పుడప్పుడు భారత రాజ వంశాలుగా చెప్పుకొనే వారి ఆధీనంలో ఉండేవి. కాని అదే వింధ్య పర్వతాల కింది వైపు ఉండే ప్రాంతం, నేటి దక్షిణ భారతదేశం ఎప్పుడు తన ప్రత్యేకతను తెలుపుకొంటూ,దక్షిణ దేశంగా, ప్రాంతంగానే గుర్తింపు పొందింది. అల్లాంటి దక్షిణ దేశాన్ని పాలించాలనే కోరిక చాలామంది రాజులలో కల గా నే మిఒగ్లిపోయింది. చివరికి మొఘల్ పాలకులుగాని, ఆంగ్లేయులుకాని పూర్తీ దక్షినదేశాన్ని తమ పాలనలోకి తేలేకపోయారు.
కాని స్వాతంత్రోద్యమకాలం లో దక్షిణ దేశ ప్రజలు ఉత్తర భారత ప్రజలతో కలిసి పోరాడి దేశ స్వాతంత్రం తెచుకొన్నారు. అందరు ఒకే ప్రజలుగా, ఒకే దేశంగా ఉండాలనే తపన కొంతవరకైనా భారత స్వాతంత్ర పోరాటం తరువాత నెరవేరింది. కాని మొదటినుండి దక్షిణ భారత రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రలపట్ల ఢిల్లీ పాలకులకు ఒక రకమైన చిన్న చూపే ఉంది. అందుకే డిల్లి పాలకులు ఎప్పుడు ఉత్తర భారత దేశ ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నాలు చేయడం వాటిని దక్షిణ బారత దేశ ప్రజలు, నాయకులు వ్యతిరేకించడం జరుగుతునె ఉంది.
చరిత్ర, సామాజిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆనాటి రాజ్యాంగ రచయితలూ భారతదేశాన్ని వివిధ రాష్ట్రాల సమాఖ్యగా వర్ణించారు. అదే విధంగా రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం అనే మాటకు బదులుగా యునియన్ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనే పదాల్లు వాడారు. సంఖ్యా పరంగా ఉత్తర భారత దేశ రాష్ట్రాలు ఎక్కువగా ఉండడం, అధికార పీటం ఐన దిల్లికి దగ్గరలో ;ఉండడమే కాకుండా పార్లమెంట్ కు అధిక సంఖ్యలో సభ్యులను పంపే రాష్టాలు అవదవల్ల కూడా ఉత్తర భారత దేశ ఆధిపత్యం ఇంకా దక్షిణ భారత దేశ ప్రజలపై కొనసాగుతుంది.
దేశమంతా ఒకే భాష, ఒకే ఆచార సామ్ప్రదెఆయలు లేవనే మన రాజ్యాంగ నిపుణులు దేశం లో వివిధ వర్గాల, మతాల, ఆచారాల, సంప్రదాయాల ప్రజల ఆకాంక్షలను, ఉన్కిని కాపాడడానికి రాజ్యాంగంలో ప్రత్యెక ఏర్పాట్లు చేసారు. వాటన్నిటిని కాదని సమాఖ్య ప్రభుత్వం ఆధిపత్య ధోరణి ప్రదర్శించడాన్ని దక్షిణ భారత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
భారత దేశం లోని వివిధ ప్రాంతాల అవసరాలకు తగ్గట్టు ఆయా ప్రాంత ప్రజలు తమ స్వంత క్ప్రభుత్వాలను ఏర్పాతుచేసికొనే స్వేచ్చ రాజ్యాంగం లో ఉంది. అదే దేశ ఏకతా స్ఫూర్తి తో కొనసాగాలనే అందరు ఆకాంక్షిస్తారు కూడా. భారత దేశ్జం ఒక్కటే. భారత ప్రజలు వారి వారి సంప్రదాయాలు వేరైనా వారందరికీ భౌగోళికంగా, వారసత్వ చరిత్రా వాళ్ళ అందరు ఒకటే అనే భావన ఇంకా ఉంది. కాని అందరు ఒకే వ్యక్తీ, లేదా ఏక ఆలోచనా ధోరణికి లేదా ఒకే సిద్దాంతానికి కట్టు  బానిసలుగా  పది ఉండాలనే కొందరి వాదనకు దక్షిణ భారత దేశమే కాదు ఈశాన్య భారతం  కూడా వ్యతిరేకం.
భౌగోళికంగా ప్రపంచం లోనే ఏంటో పెద్ద దేశం, జనాభాలో చైనాతరువాటి స్తానం మనదే. అలాగే ప్రపంచంలో అత్పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న భారతదేశంలో ఒకే పార్టి లేదా ఒకే వ్యక్తీ లేదా ఒకే రకమైన సిద్దాంత ఆలోచనలతో పరిపాలన కొనసాగించడాన్ని ప్రజలంతా అంగీకరిస్తారనుకోవడం కల్ల. భారతదేశం ఎప్పుడు ఏక రాజ్య పాలనలో లేదు. దానికి కారణం భౌగోలికంగానే కాదు, ఇక్కడి ప్రజల స్వాతంత్ర్ యాలోచనల విధానం.
అలాగే ప్రస్తుత భారత దేశం మన రాజ్యాంగాన్ ప్రకారం కూడా వివిధ జాతుల సమాహారం. దానికి అనుగుణంగానే రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోన్నాం. రాజ్యంగా స్పూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి యునియన్ ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మద్య సమన్వయము తో వ్యవహరించాలి.
మన దేశం లో అది కాంగ్రెస్ పార్టి కాని, భారతీయ జనతా పార్టి కాని, ఏక వ్యక్తీ పాలన కాని ఏక పార్టి పాలనా కాని సరికాదు. యూరోప్ దేశాలలో ఉండే పరిస్తితి మనదేశం లో లేదు. అక్కడి దేశాలు అన్ని చిన్న దేశాలు. జనభారీత్యా కాని, భౌగోళికంగా కాని వాటిని మన దేశంతో పోల్చలేము. జవహార్ లాల్ నెహ్రు కాలం నుండి ఇందిరాగాంధీ వరకు ఏక వ్యక్తీ లేదా ఏక పార్టి పాలనే మన దేశం లో కొనసాగింది. అప్పటి పర్తిస్తితులు, ప్రజలలో ఉండే చైతన్య స్తాయి, సామాజిక ఆర్ధిక రంగాలలో అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇప్పటి ప్రజలు ఏక వ్యక్తీ పాలనను కాని ఏక జ్పార్తి పాలనను కోరుకోవడం లేదు.
వివిధ రాష్ట్రాలలో ఆయా ప్రజల స్తానిక అవసరాలను ఆకాంక్షలను కాంగ్రెస్ నాయకులు, ఆ  పార్టీ నేర్వేర్చలేదనే గత 40 సంవత్సరాలలో వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఒక్క గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మినహా మిగత అన్ని రాష్ట్రాలలో స్తానిక రాజకీయ నాయకులు తమ స్వంత ప్రజల అభివృద్ధి  కోరకు స్వంత్ర పార్టీలు పెట్టి అధికారాన్ని చేజిక్కించుకొన్నారు.
కాంగ్రెస్ పార్టి స్వాతంత్రం తెచ్చిన పార్టి అనే గౌరవం ఉన్నా డిల్లి లాంటి సుదూరం లో ఉండే నాయకులకు, ఎక్కోదో తిరువనతపురం, మణిపాల్ హైదరాబాద్, ;చెన్నై లాంటి సుదూర ప్రాంత ప్రజల అభీష్టాన్ని గ్రహించి న్యాయం చేయలేరనే విషయాన్ని గ్రహించిన స్థానిక నాయకత్వం లేదా కొత్త నాయకత్వం కొత్త పార్తిలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసాయి.
ఉత్త భారత పార్టీల నాయకత్వం ఎప్పుడు వారి నాయకత్వాన్ని బలపరుచుకొనే ప్రయత్నాలే చేసాయి కాని ఇతర ప్రాంత నాయకులను గౌరవించలేదు. ఈ విషయం లో మనకు  మాజీ ప్రధాని ఫై వి నరసింహ రావు మరణించినపుడు కాంగ్రెస్ పార్టి అధికారం లో ఉందికూడా వ్యవహరించినతీరు అక్కడి నాయకుల జహానికి, మనపట్ల ఉండే నిర్లక్షానికి ప్రతీకగా నిలిచింది. ఈ విషయం లో మిగతా పార్టీ లు ఏవి కూడా మినహాయింపు కాదు. అంటే దక్షిణ భారత నాయకులు ఏస్థాయిలో ఉన్నా ;వారి స్థాయి వారి ప్రాంతానికే పరిమితం చేయాలనే ధోరణి గర్హనీయం.
గత 69 సంవత్సరాల పాలనలో  జనత పార్టి, భారతీయ జనతా పార్టి  మరియు ఎం డి ఎ పాలన అంతా  కలిసి  సంవత్సరాలకు మించక పోవచ్చు. మిగతా అంతా  కాంగ్రెస్ పార్టి పాలనే. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన ప్రతిసారి దక్షిణ భారత దేశమే కాంగ్రెస్ పార్టికి పునప్ర్రణ ప్రతిష్ట చేసింది. అయినా ఆపార్టీకి దక్షిణ భారత దేశం పై గౌరవం లేదనే విషయం ఫై ఉదంతం తో తేటతెల్లం ఐంది. రాష్ట్రపతి ఎన్నికలలో నీలం సంజీవరెడ్డి ని అధికారికంగా నిలబెట్టి అతన్ని కాదని ఇందిరా గాంధి ఆత్మప్రభోదం పేరా వి వి గిరిని గెలిపించిన సంగతి తెలిసిందే.
1969 లో డి ఎం కే ప్రభుత్వం రాజమన్నార్ అధ్యక్షతన వేసిన కమిషన్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబందాల పై విచారణ జరిపి అనేక విషయలాలలో కేంద్ర ప్రభుత్వ పెద్దన్న పాత్రను ఎండగట్టింది.
డిల్లి ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తిని కాదని అనేక విషయాలలో ఆదిపత్య ధోరణి ప్రదర్శిస్తుందని అనేక కమిషన్లు నివేదికలలో తేటతెల్లం ఐంది .
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక వెసులుబాటు తనాన్ని దెబ్బతీయడానికి అనేక పన్నులను కేంద్రం విధిస్తుంది. ఇటివల చట్టం చేసి జూలై నుండి అమలుచేసే జి ఎస్ టి పన్నుల విధానం లో రాష్ట్రాలు పూర్తిగా కేంద్రం పై దినవారి ఖర్చులకు కూడా ఆధారపడే పరిస్తితులు రానున్నాయని ఆర్ధిక వేత్తలు చెపుతున్నారు. అన్ని క్పన్నులు కేంద్రమే వాసులు చేసి, రాష్ట్రాలకు వివిధ పథకాలు, గ్రాంట్ల,నిధుల రూపంలో ఇస్తుంటే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. వివిధ రాష్ట్రాల మధ్య వచ్చే తగాదాలను, ఇతర సమస్యలను పరిష్కరించడానికి, నూతన ప్రణాలికలను అమలుకు మార్గనిర్దేశం చేయాల్సిన కేంద్రం మొత్తం అధికారాలను కేంద్రికరిచడం అంటే రాష్ట్రాల స్వయం పాలనా శక్తిని , ఆత్మా గౌరవాన్ని కించ పరచడమే.
కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాన్ని అన్ని రాష్ట్రల ప్రజలు, పార్టీలు, మేధావులు అడ్డు చెప్పకపొతే ముందు ముందు మరిన్ని నియంతృత్వ చట్టాలు కూడా కేంద్రం చేసే సాహసం చేస్తుంది. స్తానిక రాజకీయ విభేదాలు విడనాడి భారత రాజ్యాంగ స్పూర్తిని కాదని ఫెడరల్ విధానాన్ని కాలరాచే ఒక ప్రాంత ఆదిపత్య ధోరణిని వ్యతిరేకించాలి.

(publishe in Namaste Telangana  on 21 June 2017)          
సిహెచ్  వి ప్రభాకర్ రావు  
సీనియర్ జర్నలిస్ట్
౩౦౩ ఎటర్నల్ కృష్ణ ,రోడ్ నం .4
హరిపురి కాలనీ, కొత్తపేట హైదరాబాద్  5౦౦ ౦35
సెల్: 9391533339

Email: chvprabhakarraomail.com        

తెలంగాణ ప్రభుత్వపాలన దేశానికే ఆదర్శం. Telangana a model to others.

తెలంగాణ ప్రభుత్వపాలన దేశానికే ఆదర్శం.

                                                                                                         సిహెచ్ వి. ప్రభాకర్ రావు.                                                                                            సీనియర్ జర్నలిస్ట్.9391533339

చరిత్ర ఎప్పుడు చైతన్యవంతమైనది. గత కాలపు అనుభవాలు వర్తమానం లో జరిగే సంఘటనలే రేపటి చరిత్ర. తెలంగాణ రాష్ట్ర చరిత్ర అంతా పోరాటాలే, నిన్నటి పోరాటాల పారాలే రేపటి బంగారు భవితకు, పునాదులు వేస్తున్నాయి. 1953 నుండి జరిగిన ప్రత్యెక రాష్ట్ర పోరాటాలకు తెలంగాణ రాష్ట్ర సమితి అద్వర్యలో 2001లో రాజకీయ ఎత్తుగడలతో ప్ర్రారంభం ఐన  ఉద్యమం తరతరాల తెలంగాణా ప్రజల ఆకాంక్ష నెరవేరింది. 14 ఎల్ల సుదీర్ఘ పోరాట అనంతరం ఏర్పడ్డ తెరాస ప్రభుత్వం, అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సునిశిత దూర సృష్టి తో గడిచిన మూడేళ్ళలో భారత దేశం లోనే తన ప్రత్యేకతను నిలుపుకొంటూ, దేశం లోని మిగతా 28 రాష్ట్రాలోకేల్ల ముందుంది.బడుగు బలహీన వర్గాల అభివృద్దే లక్ష్యంగా తెలంగాణా ప్రాభుత్వం పనిచేస్తున్దనడానికి ఇతర రాష్ట్రాల అధినేతలు మన ప్రణాలికలను, పతకాలను చూసి, వాటిని తమ రాష్ట్రాలలో ప్రారంభించడమే నిదర్శనం. దేశం అన్నా,రాష్ట్రం అన్నా ప్రజల సంక్షేమమే ముఖ్యం.అభివృద్ధి నమూనాలు అనేక రకాలు. కింది తరగతి ప్రజలు, పేదరికం లో మ్రగ్గే బడుగు బలహీన వర్గాల ప్రజలు సంతోషంగా, లేకున్నా గ్రామాలలో  ఉండే నిస్సహాయకులకు తగిన అండదండలు లేకున్నా రాష్ట్రం లో జరిగే అభివృద్ధి అసంపూర్ణమే.  ఒక్క వర్గానికే అభివృద్ధి ఫాలలు అందితే లాభం  లేదనే గ్రామీణ ప్రాంతాలలోని గొల్ల,కుర్మా, బెస్త, గంగాపుత్ర, ముదిరాజు, చేనేత, కళ్ళు గీతా కార్మికుల శ్రేయస్సుకై అనేక పతకాలను ప్రారంభించారు. మిషన్ కాకతీయ తో నిండిన చెరువులలో ఉచితంగా చేపపిల్లల పెంపకం, గొర్రెల పెంపకం లో రాయితీలు,చేనేత కార్మికులకు ఉపాధి కల్పనా పతకాలు, ఇతర వృత్తి కార్మికులకు వారి పనులలో రాయితీలతో పనిముట్లు అందజేయడం లాంటి అనేక పథకాలతో గ్రామీణ ఆర్ధిక వ్యవస్తను పరిపుష్టం చేసే అనేక కార్యక్రమాలను కెసిఆర్ ప్రభుత్వం చేపట్టింది. గీతా కార్మికులకు గతం ఇచ్చినట్లుగా కాకుండా తాటి , ఈత వనాలను తుంపర లేదా డ్రిప్ పద్దతులలో  పెంచుకోవడానికి ఉద్యానవన శాఖ ద్వారా రుణాలను, సబ్సిడీ అందజేస్తుంది.తెలంగాణ ప్రజల మనసులను ఆకట్టుకొని, వారి అభ్యున్నతికే కట్టుబడి పాలన చేస్తున్న కేసిర్ పై ఎలాంటి ఆరోపణలు చేయాలో తెలియని ప్రతిపక్షం తలాతోకా లేని ఆరోపణలు చేయడం, అవి తిరిగి వారి నేట్టికే చుట్టుకోవడం తో గత మూడేళ్ళుగా గూడు విడిచిన పక్షుల్లా ప్రతిపక్షాలు గాల్లో తేలిపోతూ, వచ్చే ఎన్నికలంటూ అప్పుడే కలల విహంగం లో విహరిస్తున్నాయి. ప్రభుత్వం,మంత్రివర్గం ఒకే మాటగా, ఒకే బాట గా తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నూతన పథకాలతో అప్రతిహాతంగా కొనసాగుతుంటే, మింగుడు పడడని ప్రతిపక్షాలు ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిలగిలా కొట్టుకొంటున్నాయి.ప్రజాస్వామ్య దేశం లో గెలుపు ఓటములు పరిపాటే. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రానా ప్రపంచమే క్రింది మీదైనట్లుగా, యాగిచేసే ప్రతిపక్షాలు సిద్దాంతాలను మరిచి, పోత్తులకై  ముందే కూయడం విడ్డురం.గడిచిన మూడేళ్ళ పాలనలో రోజుకో కొత్త పాతకం తో ప్రజా సమస్యలను తీర్చడానికి అహర్నిశలు కృషి చేసే కేసిర్ ప్రభుత్వం పట్ల ప్రజలకు అత్యంత విశ్వాస్వం, నమ్మకం ఉంది. అందుకే ఎన్ని సార్లు సర్వేలు జారిపినా టి ఆర్ఎస్  పార్టీకే మెజారిటి పెర్గుతుంది కాని తగ్గడం లేదు. మైనార్టీలైనా, మేజార్టీలైనా ప్రజలంతా ఒకటే అన్న నినాదం తో టి ఆర్ ఎస్ ప్రభుత్వం ముందుకు పోతూ, ముస్లిం లలోని నిరుపేద వర్గాలైన 14 కులాల వారికి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించి చట్టం చేసింది. అలాగే వెనుకబడిన తరగతులకు మరిన్ని రిజర్వెంశాన్లు కల్పించాలని, వారిలోని అతిగా వెనుకబడిన జాతులను గుర్తించి వారి అభ్యున్నతికై తగు నూతన ప్రణాలికలు వేసుకోవాలని, విద్యకు, ఉద్యోగాలకు అసలే నోచుకోని నిమ్న జాతులకు తగు ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర బి సి కమీషన్ ద్వారా ప్రత్యెక విచారణ జరిపిస్తుంది.కులమతాలకు అతీతంగా, బీద, బలహీన బడుగు వర్గాలకు నిజంగా ఆర్ధిక ఫలాలు అందాలని, అన్ని వర్గాల ప్రజలు ఒకే గాటిన అభివృద్ధి చెందినపుడే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందినట్లని భావించే నిజమైన సంక్షేమ రాజ్యం మన తెలంగాణ ప్రభుత్వం.వ్యవసాయానికినీరు, త్రాగడానికి మన్చి నీరు అందించే లక్ష్యంగా ప్రారంభించిన పతకాలు కేంద్ర ప్రభుత్ర్వ దృష్టిని ఆకర్షించడమే కాకుండా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను మన రాష్ట్రానికి రాప్పించాయి.భూగర్భ జలాల మట్టం కూడా గణనీయంగా పెరగడానికి మిషన్ కాకతీయ కారణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.పట్టణీకరణ ప్రభావమో, గ్రామాలలో ఉపాధి అవకాశాలు తగ్గడమో కాని గ్రామాలలో వయసుపై బడిన ప్రజల సంఖ్యా పెరిగిపోతుంది. వివిధ కారణాల వళ్ళ ఒంటరి మహిళల సంఖ్యా కూడా పెరిగిపోయింది. విధి వక్రీకరించి దివ్యాన్గులుగా పుట్టిన వారు, ఆరోగ్య రీత్యా దివ్యాన్గులుగా మారిన వారు ఇతరులపై ఆధారపదడి బ్రతకడం నిజంగా దుర్భరం. వీరంతా సమాజానికి భారంగా మారిపోయి, సమాజ ప్రగతికి అడ్డంకులు ఏర్పడతాయి. ఇలాంటి వ్యక్తులు ఉన్న కుటుంభాలలో ఎన్నో సామాజిక, ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి. వీటిని పరిష్కరించడం ప్రభుత్వ భాద్యత.అందుకే తెలంగాణా ప్రభుత్వం ఎలాంటి ఆధారం లేని వారు  కూడా స్వతంత్రంగా, తలెత్తుకొని బ్రతెకే విధంగా ఆసరా కల్పించిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వం. ఇదంతా సమాజం పట్ల భాద్యతనేరిగిన ప్రభుత్వాధినేత కేసిర్ ఆలోచనల ఫలితమే.ఆడ బిడ్డను కనడమే పాపం అన్నట్లు, కోడల్ని ఇంట్లోనుండి పంపించే దురాచారాన్ని, ఆడబిడ్డ పుడితే పురిట్లోనే చంపివేసే దౌర్భాగ్యపు సంస్కృతిని తుదమోట్టిన్చాలనే ధృడసంకల్పం నుండి పుట్టిందే” కళ్యాణ లక్ష్మి” పథకం. తెలంగాణలో ఒక్క హినువులే కాదు మైనార్తిలుగా చుదబడే ఇస్లాం మతస్తులకు కూడా వర్తిన్చేట్లు “షాది ముభారాక్ “ పతాకాన్ని కుడా ప్రకటించి ప్రతి ఆడ బిడ్డ పెళ్ళికి పెద్దన్నయ్యగా ప్రభుత్వం 51౦౦౦/-రూపాయల ఆర్ధిక సహాయం అందజేస్తుంది.పెళ్లి వరకు ఎదిరి చూడకుండా, అన్ని వర్గాల మహిళలకు న్యాయం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్ర్లలో ప్రసవం అయ్యే ప్రతి ఆడపడచుకు 12౦౦౦/- ఇయ్యాలని నిర్ణయించడం బడుగు బలహీన వర్గాల ఆభ్యున్నతికి ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం. అలాగే ఆ ప్రసవం లో ఆడపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు కలిపి మొత్తం రు,13,౦౦౦/- నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది.వ్యవసాయం బారంగా మారిన ఈ రోజులలో రైతులకు అండగా ఉండాలనే లక్ష్యం తో ప్రభుత్వం ప్రతి ఎకరానికి రు.4౦౦౦/-ల చొప్పున ప్రతి పంటకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యవసాయదారుల ప్రోత్సాహక  పథకం.   తెలంగాణ రాష్ట్రం సాంకేతికంగా కొత్తగా ఏర్పడినా ఇక్కడి నాయకత్వం ఎన్నో పోరాటాలతో రాటుదేలి ఉంది . గత ప్రభుత్వాలలో పనిచేసిన నాయకులు ఎప్పుడు పదవీకాంక్షతో ఉండడం వల్లే మన రాష్ట్రం అభివృద్ధి చెందలేదనే విషయాన్ని గ్రహించిన తరువాతే ఉద్యమం చేసి మరి రాష్ట్రం సాధించుకొని ఉద్యమ సారతినే రాష్ట్ర సారథిగా ఎన్నుకొన్న ప్రజల విజ్ఞతను అర్థం చేసికోలేని వారు నాయకులు కాలేరు. ప్రతిపక్షం లో ఉన్న వారు అధికార పక్షం లో చేరడం అంటే ఆ పార్తిలలో మార్గదర్శనం చేయగల నాయకులు లేరని, అక్కడ రాష్ట్ర అభివృద్ధి కన్నా స్వంత అజెందానే ముఖ్యమనే విషయాన్ని గ్రహించిన నాయకులే టి ఆర్ ఎస్ పార్టిలో చేరి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారు.టి అర్ ఎస్ నాయకులకు దిశానిర్దేశం చేయగల సమర్థుడైన కెసిఆర్, తెలంగాణ రాష్ట్రానికి అసలైన నాయకుడని గ్రహించిన ప్రజల అభిమతానికి తల ఒగ్గిన వారే పార్టిలో ఇముడగల్గుతున్నారు.ప్రజల అభీష్టానికి, వారి సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకోలేని నాయకత్వం రాష్ట్రాభివృద్ధికి కృషిచేయలేదు. అందుకే గతం లోని ప్రభుత్వాలు మట్టి కొట్టుక పొయాయి. ఈ మూడేళ్ళ పాలనలో కేంద్ర ప్రభుత్వం తో సయోద్యగా ఉంటూనే, అవసరం ఐన చోట ప్రశ్నిస్తూ,ప్రభుత్వ వ్యక్తిత్వాని, స్వంత ఉన్కిని కాపాడుకొంటూ కెసిఆర్ ముందుకు పోతున్నాడు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలించే ఎ పార్టి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు దూరం చేసుకోరు. అందులో కెసిఆర్ లాంటి ప్రజా నాయకున్ని  తెలంగాణ ప్రజలు పదికాలపాటు కనురెప్పలా కాపాడుకొంటారు.సిహెచ్ వి ప్రభాకర్ రావు.
సీనియర్ జర్నలిస్ట్
౩౦౩ ఎటర్నల్ కృష్ణ, రోడ్ నం. 4, హరిపురి కాలనీ.
కోత్త పేట, హైదరాబాద్. 500 035
Cell: 9391533339

Email: chvprabhakarrao@gmail.com

దక్షిణా పథం ఎవరి ఆదిపత్యాన్ని సహించదు. south never accept domination

దక్షిణా పథం ఎవరి ఆదిపత్యాన్ని సహించదు.
సిహెచ్ వి ప్రభాకార్ రావు,
సీనియర్ జర్నలిస్ట్.
ఆర్యమాతరం వందే ఆర్యమాతరం అనే సూక్తి ని గౌరవించే మనం మన ప్రక్క వాడి రంగు జాతి ప్రాంతం అంటూ వాడి వ్యక్తిత్వాన్ని కించపరిచే నీచ స్తాయికి దిగిపోయిన ఈ సంస్కృతి ని ఇంకా పెంచి పోషించాల్సిన అవసరం ఉందా? ప్రపంచంమే ఓ కుగ్రామం గా కుంచిన్చుకపోయిన ఈ అధునాతన యుగం లో మా దే గొప్ప సంస్కృతి మాదే , గొప్ప వారసత్వం అని పాత పాట పాడుకోవాల్సిన కుచ్చిత మనస్తత్వాలను కడిగి పారేసి నూతన సంస్కృతిని ఏర్పరచుకోవాల్సిన కొత్త నాయకత్వం రావాలి.
సర్వేజన: సుఖినో భావ: నే సూక్తి ని ప్రవచింఛిన భారత దేశ పూర్వీకుల మాటలకు అర్థాలనే మార్చి, మన జనమే మనం అనే, మన సుఖమే ప్రపంచ సుఖం అనులోనే కొంతమంది ప్రజా శ్రేయస్సునే మరిచిపోయి, కొన్ని వర్గాల శ్రేయాస్సే దేశ శ్రేయస్సుగా మలచుకోవడమే మన దేశ దౌర్భాగ్యమ్. మన పుస్తకాలలో ఈనాడున్న భారత దేశాపతానికి కనిష్కుడు, హర్షుడు పాలించిన భారత దేశానికి ఎలాంటి పోలికలు లేవు. ఆఫ్గనిస్తాన్, బెలూచిస్తాన్ , కాశ్మీర్ , ఉత్తర హిమాలయ ప్రాంతాలలోని కొన్ని జనపదలాను ఆనాడు భరతవర్షంగా గుర్తించారు.
మను వాదులు ప్రస్తావించే చాణక్యుని శిష్యుడైన మౌర్య వంశ రాజు చంద్రగుప్తునదు పాలించింది కూడా వింధ్యపర్వతాలకు పైనే నర్మదా నదికి తూర్పున గంగ నది పరివాహక ప్రాన్తమె. భారత దేశ ఇతిహససాలలో కాని పురానాలలోకాని గొప్పవారైన సూర్యవంశ రాజులు కాని, చంద్రవంశ రాజులు కాని, కురు వంశాస్తులైన వారు కాని మరెవరు కాని వింధ్య ప్రవత ప్రాంతాన్ని దాటి దక్షిణ భారత దేశం లో కాలుపెట్టిన సన్ఘతనలిఉ లేవు. నామ మాత్రంగా ఎక్కోదో ఒక చోట దక్షిణ ప్రాంత ల్ప్రస్తావన ఉండవచ్చు. అది యాదృచ్చికమే కాకుండా ఎవరో యాత్రీకు మాటలద్వారా వచ్చే ప్రస్తావనే కాని రాజులమధ్య సంబందాలు కావు.
దక్షిణ బ్వ్హారట సంస్కృతీ సంప్రదాయాలు మొఘల్ రాజుల దండయాత్రలవరకు ప్రత్యేకంగానే ఉన్నాయి. మొఘల్ రాజులు మాత్రమె పూర్తీ స్తాయిలో దక్షిణ భారత దేశం లో రాజ్య స్తాపనకు కృషి చేసి విజయం సాధించారు.
ఉత్తర భరతం లోని సంస్కృతి, సంప్రదాయాలు ఎక్కువగా ఇరానియన్, మెసపటోమియా సంస్కృతుల కొనసాగింపుగా, స్తానిక తెగలతో చేసుకొన్నా సర్డుబాట్లుగానే ఉంటాయి, ఉత్తర భారత దేశం లోని ఆనాటి స్తానిక తేగల, జాతుల ప్రజలను అన్గాదోక్కి ఆఫ్ఘన్, ఇరాన్ ప్రాంతం నుండి రాజ్య కాంక్షతో వచ్చిన దోపిడీ దొంగలు, పిండారులు, ఇతర బలవంతులైన తేగల నాయకుల;ఉ ఉత్తర భారతంలో తిష్టవేసారు. ఆ తరువాతే వారే సిందు నాగరికత పేరా భారత దేశాన్ని కంబలించారు. ఈ చరిత్రలో దక్షిణ భారత దేశానికి ఎలాంటి పాత్రలేదు. దక్షిణ బారత దేశం తన స్వంత ఉనికితో స్వతంత్ర దేశంగా, స్వతంత్ర రాజ్యాలుగా సుభిక్షంగా ఉంది.
ఉత్తర భారతం లోని సంపదనతా దోచుకొని తమ ఆధీనంలోకి తెచ్చుకొన్న మొఘల్ దోపిడిదారులు మరింతగా దోచుకోవడానికి దక్షిణ బారత దేశం వైపు మళ్ళారు. ఆటరువాటే మిగాటే జాతుల వారు, ఉత్తర భారత దేశంలో నిలువ నీడ కోల్పోయిన అక్కడి జానపద పాలకులు దక్షిణ దేశం వైపు కన్నెత్తి చూడగలిగారు.
వివిద జాతుల సమ్మేళనం ఐన దక్షిణ భారతదేశం దండకారణ్య ప్రాంతంగా కూడా ఉత్తర భారత రచనలలో కనబడుతుంది. దట్టమైన అడవి ప్రాంతమైన వింధ్య పర్వతాలను దాటి రాగల సామర్థ్యం కూడా ఆ రోజులలో అంతగా లేకపోవడం, గంగా నది పరివాహక ప్రాంతమోలోనే అధిక సంపద కేంద్రీక్రుతామి ఉండడం కూడా ఉత్తర భారత రాజులకు దక్షిణ భారతం పై అంతగా ద్రుష్టిపెత్తకపోవడానికి కారణాలు.
మొఘలుల పాలనలో ఉత్తరభారత దేశం లోని ప్రజలు పడిన బాధలనుండి విముక్ల్తి ;కొరకే అక్కడి వారు దక్షిణ భారతానికి వలస రావడం ప్రారంభం అయ్యింది. ఆక్రమంలోనే అక్కడి సంస్క్సృతి సాంప్రదాయాలను ఇక్కడి వారిపై రుద్దే ప్రయత్నాలు చేసారు. క్రెస్టు పూర్వలో కూడా జనులు బౌద్ధులు దక్షిణ భారత దేశానికి వచ్చిన వారు వారి కొత్త సంప్రదాయాలను ఒక ప్రాంతానికో, జాతికో పరిమితంయ్యారు. జైనం బౌద్ధం దక్షిణాన ఉన్నతా స్థాయికి ఎదిగినా ఇక్కడి స్తానిక పరిస్తితులకు, జాతుల జీవనవిధానలకు అనుగుణంగా వ్యవహరించాయి.
ప్రజలలోని మూధనమ్మకాలను తొలగించి, జాతి, వర్ణ విచక్షణ లేని కొత్త జాతిని తయారు చేయాలనే ప్రయత్నించాయి. ఇక్కడి రాజులైనా శాంతి పూర్వక వాతావరణంలో ప్రజలందరితో కలిసిమెలిసి ఉన్నాఋ. దక్షిణాన  యుద్ధాలు లేకపోవడం ఆర్ధిక స్థితిగతులు చక్కగా ఉండడం వల్లనే కళలు అనేక విధాల అభివృద్ధి చెందాయి. సంగీత సాహిత్యం తో పాటు శిల్ప కళకు దక్షిణ భారతమే నిలయం. గుళ్ళు గోపురాలు అన్ని విశాలంగా మనసులను దోచుకొనే ఆకర్షనీయమనిన అందమైన శిల్పాలకు, విగ్రహాలకు దక్షిణ భారత దేశం నిలయం. ఉత్తరార్ భారత దేశం లో శిల్పకళ ప్రాదాన్యత గల కట్టడాలు ఒకటో రెండో  ఉండవచ్చు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు, రాజ్యాలు ఉన్నపుడే సంవత్సరాల తరబడి శ్రమించి ఈ మహా కట్టడాలు కట్టడం సాధ్యం అవుతుంది. అవి ఎ కాలం లో కట్టినా మొఘల్ సామ్రాజ్య విస్తరణకు ముందే అని చెప్పవచ్చు.
అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన దక్షిణ భారత దేశాన్ని, ఉత్తర భారత దేశ రాజులు తమకు అక్కడ స్థానం లేక , తమ సంస్కృతీ సంప్రదాయాలకు గౌరం లేక వాటిని కాపాడుకొనే ప్రయత్నం లోనే దాక్షినానికి వచ్చారు. దక్షిణం లో ఉత్తరానికి పూర్తీ వ్యతిరేకమైన నాగరికత సంస్కృతి ఉంది. ఇక్కడి ప్రజలలో ఉన్నత నీచ నిమ్న స్థాయి అనే భేదాలు లేకున్దేవి. ఇక్కడి ప్రజలు నల్లగా, పొట్టిగా ఉండేవారు.
ఆజానుభాహులిన్ ఇరానియన్ తెగకు చెందిన వారి సంక్రమనతో ఎదిగిన ఉత్తర జాతి భారత దేశ రాజులు, ఆతరువాత నాయకులు దక్షిణ భారత దేశ ప్రజలపై అధికారాన్ని చేలోఆయించే ప్రయత్నాలు ప్రారంభించారు. వేల సంవత్సరాలు గడిచినా ఈ పోరాటం, ఈ ఉత్తర భారత జుతుఅల మధ్య గల భేదాలుయ్ ఇంకా సమసి పోలేదు.
ఇప్పట్టికి ఉత్తర భారత దేశ నాయకులలో దక్షిణ భారత ప్రజలంటే ఓ అనాగరికులు, నల్లవారు, పోట్టివారనే ఎహ్యభావన ఉంది. వీలైనప్పుడల్లా ఉత్తర భారత నాయకులు ఆర్య సంస్కృతి పేరా దక్షిణ భారత ప్రజలను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా ఎదిగిన దక్షిణ భారత దేశం ఇప్పాటికి ఉత్తర భారతం కన్నా ప్రశంత ప్రదేశం.     
భౌగోళికంగా కాని వాతవరాన్య రీత్యాకాని దక్షిణ దేశం ఏంటో సమున్నతమైనది. దక్షిణ భారత నాయకులలో ఉన్నంత సమ దృష్టి, సౌభాతృత్వ ధోరణి లేని ఉత్తర భారత ప్ర్రాంత రాజకీయ నాయకులు సంఖ్యా రీత్యా అధికంగా ఉండడం ;వాళ్ళ దక్షినదేశాన్ని అనచే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈనాడు దక్షణ భారత దేశం లోని నాల్గు ప్రధాన రాష్ట్రలలలో ఉన్న ప్రబ్భుత్వాలను తమ చెప్పుతెలలోకి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తూనే ఉంది. భారత రాజ్యాంగం ఒక ఫెడరల్ రాజ్యాంగం కాని అటు కాంగ్రెస్ జ్క్ప్రభుత్వం కాని, ఈనాటి ఎన్.డి . ఎ ప్రభుత్వం కాని ఎ రోజు కూడా ఇక్కడి నాయకులకు గాని ప్రజలకు గాని సముచిత గౌరవం ఈయలేదు. రెండు తెలుగ రాస్ష్ట్రాలలోకాని, తమిళనాడులో కాని అటు కేరళలో కాని ప్రాంతీయ ప్రభుత్వాలను ఎప్పుడు కూలదోడ్డామా అనే ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వాలు ఆలోచిస్తుంటాయి.
ఉత్తరభారతం లోని రాష్ట్రాలలో ఉండే ప్రజల, నాయకుల అడుగులకు మడుగులోత్తే బానిస మనస్తత్వం గల వారినే ఉత్తర భారత నాయకులు చేరదీసి వారి అదీనంలో ఉంచుకోవాలనే క్రూర మనస్తత్వం వారిది.
ఈ నాడు అధికారంలో ఉన్న ఎన్.డి.ఎ.ప్రభుత్వం, ముఖ్యంగా బి జే పీ నాయకులు దక్షిణ దేశంపై దండెత్తినట్లే ప్రచారం చేస్తున్నారు. వారి కను సన్నలలో లేని వారంతా దేశ ద్రోహులుగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వాలను లోన్గాదీసుకోవాలని, తమ చేతిలోని అధికార యంత్రాంగాని అంతా వాడుకొంటున్నారు.
తమిళనాడు, కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో మాత్రమె రాజకీయ అవినీతిపరులు, అక్రమసంపాదన పరులు, లంచాగొండ్లు ఉన్నారా? ఇక్కడివారి గురించే రోజో ప్రకటన వస్తుంది. దక్షిణ భారత దేశ నాయకులు తప్ప దేశం లో అంటా మంచివారే అనే భావన ప్రజలలో, ముఖ్యంగా యువతలో చొప్పించే ప్రయత్నం చేసి విజయం పొందగలిగిన పార్టి బి జే పీ. భారతీయ జనతా పార్టి అంతే ఉత్తర భారాత వ్యాపారవర్గమే అనే సత్యం అందరికి తెలుసు. ఆ జ్పార్తిని నడిపేది మరో వ్యాపార వర్గ సందాన కర్త రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్. ఈ రెంటి లక్ష్యం, గమ్యం ఒకటే. భారత దేశం అంతటా వారి వ్యాపార సామ్రాజ్యాన్ని స్తాపించడమే. అదే వారి ఆర్ధిక సిద్ధాంతం. అందు ఆంగ్లేయులు మన సంపద ద్కోచుకొంతున్నారని పారద్రోలితే, ఈ రోల్జు మన జ్పక్కవారే, మనవారేనాటు దోచుకొంతున్న్నారు.
కేంద్రం లో ఉన్న ప్రాభుత్వానికి దేశం లోని అన్ని రాష్ట్రాలో మంఛి ప్రభుత్వాలు స్థిరమైనవి కావాలి కాని అవి తమ పార్తివే కావాల్సిన ఆవాసం ఏమిటి? ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలన్నీ స్వయం ప్రతిపత్తి కలవే. కాని నిన్నటి కాంగ్రెస్ కాని, నేటి ఎన్.డి. ఎ. ప్రభుత్వంకాని.లేదా బి జే పీ ప్రభుత్వం కాని రాష్ట్ర్రాల స్వయం ప్రతి;పట్టిని కాపాడుతున్నాయా ఆలోచించాలి. కేంద్రానికి మద్దతు పలికేవారంతా గొప్ప వారు, వ్యతిరేకిన్చేవారంతా దేశ ద్రోహులు అనెసిద్దాంతం ఎంతవరకు సరియినదో మేధావులు ఆలోచించాలి. ఒక దేశం లో శత్రువుల ద్రోహచింతన కంటే ఆ దేశం లోని మేదావులమౌనమే దేశానికి ప్రజలకు ఎక్కువ నష్టం చేస్తుంది.
భారత ఫెడరల్ రాజ్యబ్గా వ్యవస్థపై నమ్మక లేక కేంద్ర్ర్కరుత అధికారాన్ని కోరుకొనే నాయకత్వం వాళ్ళ దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే.
జర్మన్ లో హిట్లర్ అయినా మన దేశం లో గాడ్సే ఐనా లేక మరో చోట మరే నాయకుడు అయినా వ్యతిరేకించింది  స్వేచ్చా  స్వాతంత్రాలను మాత్రమె. తమ సిద్దాంతాలు మాత్రమె గొప్పవని, తామే పాలకులమే అహంభావం తో ప్రపంచ శాంతికి భంగం కలిగించారు.
అలాంటి మనస్తత్వం కల వారు మల్లి మనదేశం లో పాలన చేయాలనుకోవడం, ముఖ్యంగా ఉత్తర భారత సంస్కృతి, భాషలను దక్షిణ దేశ ప్రజలపై రుద్దాలని చూడడాన్ని వ్యతిరేకిన్చాలి. భిన్నత్వం లో ఎకత్వమే కాని ఏకీకృత కేంద్రీక్రుతమైన సామ్రాజ్య పాలనా భావనలో భారత దేశ అభివృద్ధి ఎన్నడు సాద్యం కాదు. అది ఈ దేశ సంస్కృతి నాగారికత కూడా కాదు.
భారతదేశ అభివృద్ధి, ముఖ్యంగా దక్షిణ భారత్ దేశ ప్రజల ఆలోచనలు అన్ని వేళలల స్వతంత్రమైనవి. స్వేచ్చా భావనలతో స్వీయ అనుభవాలతో, నూతన ఒరవడులను సృస్తించే సత్తా కల దక్షిణ భారత ప్రజలు ఎప్పుడు ఎవరికీ బానిసల కాలేరు.
ఉత్తర భారతీయ ప్రజలతో శాంతి సౌభ్రాత్రుత్వ్వాలను కోరుకొనే దక్షిణ భారతీయులు,ఎన్నటికి వారి ఆధిపత్యాన్ని అంగీకరించారు. దక్షిణ భారత దేశ ప్రజల ఆకాంక్షలను గుర్తెరగని నాయకులకు ఎలా బుద్ధి చెప్పాలో కూడా వీరికి తెలుసు. ఇంతకాలం ఉత్తర భారత భావ దాస్యానికి గురైన ఇక్కడి నాయకత్వం ఇక్కడి ప్రజల మనోగాతాన్ని ఎరిగి మరి ప్రవర్తించాలి. లేకుంటే ఇక్కడి రాజకీయ నాయకత్వంపైకూడా తిరుగుబాటు రావచ్చు. దక్షిణ భారతం తన ప్రత్యెక ఉనికిని, భాషను, సంస్కృతిని, జాతిని కాపాడుకోవడానికి అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. ఎన్ని ఎగుడు దిగుడు ప్రయానాలున్నా దక్షిణ దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడం లో కూడా ముందే ఉంటుంది. రాజకీయంగా కాని, ఆర్థికంగా కాని వేరే ప్రాంత నాయకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం లో ఇక్కడి యువత ఆలస్యంగా ప్రతిస్పందిస్తుందేమో కాని అది వాలి అలసత్వం కాదు.

Ch.V.Prabhakar Rao   
Educationist & Senior journalist.
303 Eternal Krishna, Road No.4,
                                                                Haripuri Colony,Kothapet.
Hyderabad 500 035
Cell: 939 153 3339
Email. chvprabhakarrao@gmail.com

                                                           

Historical police meet in Telangnaa

పొలిసు చరిత్రలోనే ప్రభుత్వాదినేతతో మొదటి  సమాలోచన
సిహెచ్ వి ప్రభాకర్ రావు,సినియర్ జర్నలిస్ట్.
  దేశం మొత్తం , ప్రజలందరూ, వివిధ వర్గాలుగా విభజించి అడిగినా కోరుకొనేది ఒక్కటే. అది శాంతియుతంగా అందరు సహజీవనం చేయాలని.; మనిష పుట్టినప్పటినుండి కోరుకొనేది శాంతి, సౌభ్రాతృత్వం. ఛిన్నాపెద్ద అనే తేడాలేకుండా , బీదాబిక్కిఅనే తారతమ్యాలు లేకుండా కలిసిమెలిసి ఉండే నందనవానమే దేశం. రామరాజ్యం అంటే ఎదో ఊహల ప్రపంచం కాదు. అన్ని తరగతుల ప్రజలకు అన్ని అవసరాలు సరియిన సమయంలో సరియిన విధంగా సమకూరదడమే. ఒకరిపట్ల ఒకరు ద్వేషభావంతో, తగవులాడుకొంటు ఉండే ప్రపంచాన్ని ఆకలి తీర్చుకోవడానికి దొంగతనాలు, హత్యలు దోపిడిలు లేని రాజ్యమే రామరాజ్యం.అదే నిజమైన సంక్షేమ రాజ్యం. కమ్యునిజం అయినా పెట్టుబడిదారు ప్రభుత్వం అయినా పజల సంక్షేమమే ముఖ్యం అనుకొన్నపుడు ప్రజలకు అవసరమైన సేవలు ఎలా అందించాలానేదే ప్రధానమైన ప్రశ్న కాని అవి ఎ చట్టాల, ఎనియమనిభందనల చట్రం లో ఇముడుతాయా అనే సందేహం లేకుండా అన్ని రంగాలలో నిబద్దతతో, నిజాయితితో కృషి చేయాలి.అలా చేయాలనే తపన ఉన్న నాయకుడే నిజమైన ప్రజానాయకుడు.అలాంటి కళలను నిజమ్చేయగాలిన ప్రభుత్వానికి అండదండలుగా ఉండాల్సింది పొలిసు శాఖ. ఈ శాఖ గౌరవాన్ని ఇనుమదిమప చేస్తున్నది ముఖ్యమంత్ర్  కల్వకుంట చంద్రశేఖర్ రావు పాలన. పొలిసు శాఖ పట్ల ఆయన ప్రత్యెక శ్రద్దపెట్టి వారి సమస్యల పరిష్కారానికి సుపరిపాలనాలో వారిని భాగస్వాములను చేయడానికి ముఖ్యమంత్రిగానే కాకుండా ఒక సామాజికసమస్యలను పరిష్కరించే మేధావిగా ఆలోచించి, మిగతా అన్ని శాఖలకంటే పొలిసు శాఖ ప్రత్యెకత కలిగినదానిలా గుర్తించి పలుసంక్సరనలకు బాటలు వేస్తున్నాడు.

దశాబ్దాలుగా తమ ఆశలను, ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఎన్నో ఉద్యమాలుచేసి, ఎన్నో ప్రాణాలను అర్పించినా తెలంగాణా ప్రజల ఆకలి గోస, ఆత్మగౌరం ఆకాంక్ష నిన్నటి తెలంగాణ ఉద్యమంతో నెరవేరింది. ఆత్మగౌరవం నిలబడింది అభివృద్ధి జరగాలి. అభివృద్దిలో శాంతి భద్రతలు సామ్రాస్యమైన, ఆహ్కాదకరమైన వాతావరణం రాష్ట్రం లో ఎంతో అవసరం. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలిసు సిబ్బంది, అధికారులు మొత్తం వ్యవస్థ అంతా గత ప్రభుత్వహయాంలో ఏంతో నిర్లక్ష్యానికి గురైంది. ఎన్నడో  దోపిదిదారులైన ఆంగ్లేయుల కాలం లో, 1861లో చేసిన చట్టానికి  ఏవో అవసరార్థం కొన్ని ఆతుకుల సవరణలతో చేసిన చట్టాల ఆధారంగా నిర్వహించబడుతున్న పోలిస్ శాఖ పట్ల, అందులో పనిచేసే వారిపట్ల సమాజంలో భయమే తప్ప గౌరవం లేదనడం అతిశయోక్తి కాకపోవచ్చు. పోలిస్ స్టేషన్లకు పోవడం అంటేనే ఎదో నేరం చేసినట్లు, అవమానానికి గురైనట్లు భావించి ఆత్మహత్యలు కాహేసికొన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి,  పోలిస్ స్టేషన్ అంటేనే అదో యమకూపోఆనికి ప్రతీక అనే దశనుండి ఇప్పుడిప్పుడే తెలంగాణా ప్రజలు పోలిసులపట్ల గౌరవాన్ని పెంచుకొంటున్నారు,
తెలంగాణా ఉద్యమకాలంలో పోలిస్ లు ఉద్యమకారులకు సహకరించడమే కాకుండామ తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే పోలిస్ బతుకులు కూడా మారుతాయన్న భావనలో ఉన్న్దేవారు. మరో వైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మల్లి నక్సలైట్ల అరాచకాలు మితిమీరిపోతాయని  ప్రచారం చేసారు. తెలంగాణలో ముసలి జనాభా ఎక్కువమ అందులో హైదరాబాద్ లో మరి ఎక్కువ , ముసలి ఉగ్రవాదానికి తెలంగాణలో ఉటం దొరికే ఆవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా ప్రచారం చేసారు. ఈ దశలో ఏర్పడా తెలంగాణ రాష్ట్రం ఉద్యమ కాలంలో వైరి పక్షాలు వెలిబుచ్చిన అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ ప్రశాంతంగా కొనసాగడమే కాకుండా దేశ స్తాయిలో తెలంగాణా పోలిస్ శాఖ పనితీరు గుర్తింపు తెచ్చుకోవడం తెలంగాణ ప్రజలందరికి గర్వకారణమే కాకుండా ప్రజల     నిబద్దత,ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు చిత్తశుద్ది నాయకత్వ ప్రతిభకి నిదర్శనాలుగా నిలుస్తాయి.
 ముఖ్యంగా  ‘ప్రతి-గూదాచర్యం “  (కౌంటర్ ఇంటలిజెన్స్ ) విషయంలో తెలంగాణా పోలీసులు సాధించిన ఘనత నిజంగా సిద్ధాంతాలకు అతీతంగా శ్లాఘనీయం. దేశం లో జరిగే ఉగ్రవాద చర్యలకు సంబంధించిన విషయాలలో కూడా తమకేండుకు అని నిర్లక్ష్యం వహించకుండా జాగురుకతతో వ్యవహరించి, తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర రాష్ట్రాల పోలిస్ శాఖలతో పంచుకోవడం వక్క్ దేశం లో అనేక ఉగ్రవాద చర్యలను ఆరికట్టాడంలో తెలంగాణా ఓళీఊళూఈ నిరుపమాన సేవలు అందించాఋ. తెలంగాణ పోలిస్లు ఇచ్చిన సమాచారం మేరకే ఇటివల మధ్యప్రదేశ్ లో జరిగిన రైల్వే ప్రమాదానికి కారకులైన ఉగ్రవాదులను అక్కడి పోలిస్లు పట్టుకోగలిగారు.  
రాత్రనక పగలనక ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న పోలిస్ సిబ్బంది సేవలను గుర్తించి, తగు రీతిన అభినందించిన ప్రభుత్వాలు లేవు. మంచిజరిగితే ప్రభుత్వాధినేతల వ్యుహరచనల విజయం అని, చెడు జరిగితే అది శాంతి భద్రతలను కాపాడలేని పోలిసుల వైఫల్యం అని అందరు విమర్శించడం ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది. కాని పోలిసుల పనితీరును చూపించి వోట్లు అడిగిన ఘనత ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానిదే., అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చానక్యనీటి సాధించిన విజయమే అని చెప్పవచ్చు .పొలిసు శాఖలో ఉన్నంత సబార్తినేజం మరే శాఖలోనూ ఉండదనే విషయంలో మరో మాట ఉండదు. ఒక కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ స్తాయి అధికారితో కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేదు. డివిజనల్ పొలిసు అధికారి కూడా ఒక డి, ఐ, జి స్తాయి అధికారితో మాట్లాడలేని వ్యవస్థ పొలిసు వ్యవస్థ. అలాంటి వ్యవస్తలో ప్రపంచాస్తాయిలో మొట్టమొదటి సారిగా మారుమూల పల్లెలోని ఎస్సై స్స్తాయి అధికారిని రాష్ట్రంలో పోలిసుశాఝాకే అత్యున్నత స్తాయి అధికారి ఐన డిజిపి అవారకు అన్నిస్తాయిలలోని పోలిసుల అధికారులను ఒకే చోట సమావేశాపరచాదేమే ఆశ్చర్యం. అదే కాకుండా అలాంటి సమావేశం లో రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా మాట్లాడి వారిసమస్యలను కూలంకుషంగా చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం మరో అరుదైన సంఘటన.
ఈ సమావేశం ఏర్పాతుచేయమని డిమాండ్ చిసింది ఎవరులేరు. తెలంగాణా రాస్జహ్త్రం ఏర్పడడా కొత్తలోనే ౫౦౦ లకోట్ల నిధులతో వారికి కావాల్సిన వాహనాలను సమకూర్చిన ఘనత తెరాస ప్రభుత్వాదినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ దే.
1802 నుండి  ఏర్పడిన 2006 లో సుప్రీం కోర్ట్ ఆదేశాల వలన కూడా ఎ రాష్ట్ర ప్రభుత్వం పొలిసు శాఖలో సమగ్ర మార్పులకు, జవాబుదారితనానికి అనుకూలమైన చట్టాలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్న తరుణంలో తెలంగాణా ప్రభుత్వం  ఇలాంటి సమావేశం ఏర్పాటుచేయడం హర్షణీయం.   ఈ సమావేశం వాళ్ళ కింది స్తాయి అధికారులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రభుత్వానికి తమ సేవలపట్ల గౌరవం ఉందని భావిన్వ్హిన అధికారులు మరింత సమర్తవంటంగా ప్రజలకు దగ్గరగా పనిచేసే శక్తిని పొందుతారు.
పొలిసు ఆధికారుల సేవలను వారికి ఇచ్చే జితభాత్యాలతో  కొలవడం సరికాదు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెప్పినట్లు వారిని ఉద్యోగాలలో ఉన్నపుడే కాకుండా ఉద్యోగ విరమణ  తరువాతకూడా వారికి రావలిసిన ప్రోత్సాహకాలు, పెన్షన్ లాంటి   అన్ని ఉయోగావిరమణ రోజే ఇచ్చి, మిగత ప్రభుత్వోద్యోగులమాదిరే వారిని వారి ఇంటి వద్ద వదిలి పెతాలనే సూచన, వారి సేవలకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపుగా భావించాలి.
దేశ రక్షణ ఎలాగైతే మన సైనికుల చిత్తశుద్ది, కాటార శ్రమ పై ఆధారపడి ఉందొ అలాగే రాష్ట్ర అంతర్గత భద్రత పొలిసు శాఖపై ఆధారపడి ఉంది. ఒక్క శాంతి భద్రతలే కాదు ఎక్కడ ఎ విపత్తు వచ్చినాం ఎ సభాజరిగినా , ఎ పండగ వచ్చినాం అహర్నిశలు కృషిచేసి ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేది పొలిసు సిబ్బందే అనే విషయం మరిచిపోకూడదు.
పోలీసులకు సమాజంలో తగిన గౌరం ప్రజలనుండి లభినోఅచేయడంలో ప్రభుత్వ పాత్రను గుర్తించే ముఖ్యమంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేసిన్దవచ్చు. అన్దేసమయంలో వారి సమస్యలను కూడా సూచనల రూపంలో ఆహ్వానిచడం అంటే, ప్రభుత్వం పొలిసు సిబ్బందిని మిగతా ప్రభుత్వోద్యోగులులానే సగౌరవంగా సమాజంలో సముచితస్తానం కల్పించాలనే ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పవచ్చు. పోలిసుల పని ఒత్తడి తగ్గించే విషయంలో , వారిపనిలో రాజకీయ జోక్యం తగ్గించే విషయం లో  ప్రభుత్వం మరింత క్రుశిచేయనుండానే ఆశావాహ పరిస్తితులు ఈ సమావేశం వాల్ పొలిసు సిబ్బందిలో కలిగింది.
నిజాయితిగా , నిస్పక్షపాతంగా పనిచేసే పొలిసు సిబ్బందికి, ఉన్నతోద్యోగులకు ఇలాంటి సమావేశాలు ఒక ఆత్మా స్తైర్యాన్నిస్తాయి. ఈ సమావేశం లో బృందాలుగా విడిపోయి పొలిసు అధికారులు చేసిన సూచనలను, ఫిర్యాదులను ప్రభుత్వం చిత్తశుద్దితో పరిశీలించి, వాటికి పరిష్కారమార్గాలు కనుగోనాల్సిన ఆవశ్యకత ఏంతో ఉంది. ఆయా సమస్యల పరిష్కారానికి ఈ సమావేశమే మూలాధారం అని, ఇదే పుష్ట భూమిగా ఉపయోగపడుతుందని గ్రహించాలి.




Ch .V. Prabhakar Rao
Senior Journalist
303 Eternal Krishna, Road No.4
Haripuri Colony. Kothapet
Hyderabad 500 035
Cell:9391533339
Email: chvprabhakarrao@gmail.com
           .                                                                                                                               


Thursday, June 1, 2017

Amith sha lost Telangana people`s attention

 Amith sha lost Telangana people`s attention
     Ch.V.Prabhakar Rao
Educationist & Senior journalist.

BJP`s national president has aimed next general elections in general and A.P, Telanagna and Karnataka assembly polls in particular, and spreading the hatred communalism in these south Indian states. As usual the BJP and RSS believe and implement the higher caste philosophy and lower caste slavery theories of sage Manu.
Originally the Jan Sangh`s political and economical philosophy also capitalistic and monarchic form of governments. Present BJP is in its new format political party blended with RSS Hidutva ideology.
All the southern states are self existed and have its own culture and history varied from North Indian culture and traditions. Now the RSS lead BJP with many hidden agendas, eyed the self respected southern ethnic groups to yield for political gains.
Past three years of BJP lead NDA rule pulls down all the powers of the states against the decentralisation policy. Replace of planning commission by Neethi Ayog is nothing but over ruling the states. General Sales Tax (GST) may good for some industrial houses, but it curbs the economical powers of the states.
After GST come into fully operational status, the states have to kneel down before the central government for minimum essential funds. The theory of GST and Neethi Ayog or many other policies of the NDA government are against decentralisation policy and leads to authoritarian rule.
The Indian constitution says that the central is only a federal form of government and it should give more freedom, in ruling, to states. In the congress party ruling period, being the same party in central and states lost their independence and moved like a subordinate king.
The raise of regional parties pulled the congress to the ground and demanded necessary funds and grants from the central government. After a long period of thirty and more years the NDA has come into power and legally and carefully dragging all the state powers onto their hands. Tomorrow, if the NDA wins the southern states and centre in forthcoming general elections, really it may be the rule of Chandra Gupta Mourya or take any other name to symbolise the imperial government of good olden days. 
 The new entrepreneur waits for no time and rushes to reach his goal without any conventions or other managerial skills. At present the BJP is also running to pillar and post to make whole the Indian nation as its own kingdom.
The BJP has come into power by their own mistakes of the congress and other opposition parties. In democracy, it is but natural to gain or lose power, any party or leader can seek vote from people.
Congress party tried to retain its monopoly for more than 50 years with a small interval of Janata Party rule. Now, the BJP has come into power by its own, off course the other old National Democratic Alliance (NDA) parties also share the power, as friendly nature.
But the BJP heads dreams that the nation has come into their clutches as in the good olden days of Mourya kings or Moghals or Britishers invasion. Reasons best known to all, BJP has won with thumping majority in the lost few elections, in North Indian states.
The BJP`s national president Amith Sha touring the South India to prepare the party cadre for the next general elections. As a party president he has every right to encourage his party workers and fill enthusiasm in them to pull the other party cadre and fight elections.
Everyone knows that the North Indian Hippocratic dominating nature can`t be tolerated in the south. Generally, the south Indian political map is different from the north. Even in 1977, after the emergency period the congress lost in north, but the congress withstand in south. In 1978 assembly elections the A.P. and Karnataka stood behind congress party and in Tamil Nadu as usual the regional party came into power.  In Kerala also the congress lead UDF came into power.
Forgetting the history the BJP chief Amith Sha behaved alike monarch in his Telangana tour. He told that the central government has given one lakh rupees to the Telangana state for development of the state. Central government has given the amount, but from where, for what purpose the amount has given, has given not clarified by him. The natural justified share of the states, as part of the planning commissions guidelines the central releases the funds to states. To the fact the central will release the meagre funds than actually required for state. Many a times the states demands for release of funds in time to complete their developmental programmes.
Whatever the funds the central government releases to states are their justified natural share from the taxes collected from the states. It is an estimate by economists that the central reanalyse the collected funds to states a meagre of 30% of its tax collections.
Now a day’s most of the state development programmes are formalised by the centre and states have lost freedom in taking up a new developmental programmes, especially in social welfare schemes.
The centre has forgotten the decentralisation theory and centralising all the developmental activities and programmes and dictating terms to state governments. The centre has chosen the away of monarchic form of government and discouraging the states to act on their own. The central funds can get only, when the state heads are in line of the central government.
The central government heads should not forget that they are only trustees of the national funds. They are not allocating the funds to the states as a charity. The central allocate, whatever the funds, to the states, only on the merit of their developmental works and their needs. The states are eligible to get their equal natural share of funds from the central government income as per the constitutional provisions.
The political interests are different from national interest. No political leader has the right to misguide and mislead the state public with wrong statistics.
Telangana government has its own social and general development programmes to achieve their pre decided goal of Bangaru telangana. It has innovative developmental plans like Mission Kakatiya, Mission Bhagertha, subsidy loans for vocational and traditional trades like sheep and goat rearing, fish forming and input subsidy of Rs.4000/- for every acre agriculture farming ryots. The above are only a few of its innovative schemes and programmes.
The government has granted lakhs of pensions for old age people, single persons, and differently able persons. To keep the pride of the girl child the government has formulated Kalyana Laxmi and Shadhi mubharak schemes. The Chief Minister Chandra Shekar Rao knows that, apart from all schemes and subsidies, educational facilities only can change the face of the state. For better educational facilities to all needy and below poverty line children the government has established more than 650 residential schools and about 200 residential junior colleges apart from the old institutions.
Double bed room housing scheme, may be going slow,is a unique in the country. It will give a social security to the family apart from all government aids.
BJP national chief Amith Sha`s three days tour in Telangana may not procure his desire results and the Telangana people are more rationalised than they looks. They can visualise the target behind the words of the political leaders and their attitudes through their high rational magnitude. Amith Sha`s tour and speeches may go in the air like many other local opposition leaders roaring’s.
Ch V Prabhakar Rao.
Senior Journalist & Educationist.
303,Eternal Krishna APPt.
Road no.4.Hari Puri Colony,
Kothapet,Hyderabad 500 035
Cell: 93915 33339

Email: chvprabhakarrao@gmail.com 

REDEFINE CENTRAL STATE RELATIONS IN PRESENT CONTEXT

REDEFINE CENTRAL STATE RELATIONS IN PRESENT CONTEXT
Ch.V.Prabhakar Rao   
Educationist & Senior journalist.

The people`s mandatory is the ultimate power of the democracy. Being with a free mind and body is the nature of the human being but at the same time he has a inherent quality of controlling others to keep his wisdom high. There are many stories and struggles to keep him free from all clutches of the bonding of the society. In the course of the time many theories and synthesis had evolved to control the human in the name of society, state, religion and many more names and tactics.
The Telangna Chief Minister, K.Chandhra Shekar Rao, has raised a valid point on state and central relation while discussing the reservation policy in the Telangana state. Why the state shall not have the power to reschedule the reservations or any other policies according to the present social and economic conditions of the local (state) society? We have many amendments to our constitution accordingly for the betterment of the society.
Not only, is the reservation policy, one or the other power, the national government a federal government, which can’t encroach the powers of the states. The central government has to enact the rule to strengthen the state governments` hands rather than clipping their wings, as doing at present.
After a long development process of the nature and society the present state of the government forms are in the existence. All over the world at present only two forms of the governments, mostly, in existence, either democratic or communist in some small nations may have anarchy or monarchical form of governments. Major world is under the democratic people governments. Like India, a cluster of  homogenous and heterogeneous ethnic groups , has the federal form of democratic government, with a written constitution to separate the  powers, duties and responsibilities of the state and central to rule the people in a good way, according to the national and local needs and desires.
The Indian constitution writers might have foreseen the future of the social, political and economical attitudes and developments of differences of opinions of the next generations, while framing the powers of the state and central. The constitution has clearly defined the powers of the state and central and a few powers have reserved to take action by both as per the need of the hour, they are in concurrent list.
Basically the state shall take care of the welfare activities and plan for equal growth of the state in all walks of the citizens, irrespective of their caste, creed and colour. To achieve these goals the state government has to plan for its own planning and grounding practices by its own way to suit its geographical, linguistic and cultural needs.
The central government Leadership, from the day one, has treated the Indian states as its own subordinate counties rather than their ethnic entity and respect. In good olden days the Indian people might not have the knowledge of the constitution or they might have respected the then great leaders and followed their words in true word and  spirit. By taking the advantage of the single political party governments in the central and state, the central government heads dictated terms to the states till the Tamilnadu resisted the central linguistic policies n 60s.
The cultural differences of the North and South states always have conflict and the quantitative groups of North try to influence and dominate the South. In present scenario the BJP government also follow the same old precedents of the old to curb and control the voice and aspirations of the South Indian state particularly.  
The congress governments has taken the rural development funds from states and directly sends to rural government agencies, like Pnchayat Raj institutions. Later it has taken the legislature enactment power in education. Now the central government is funding the primary schools of the states and deciding the syllabus of the class at par with the highly educated urban community.
There were many hues and cries from the intellectuals and different democratic organisations on nation common core syllabus and CBSE pattern education at school level. The nation, India, a diversified country united as one. But it has its own differences from the state to state and that the people of the state want keep their separate traditional, cultural and linguistic entity intact, apart from their democratic views and opinions.
The centre has the only one idea, it seems that, that our contry should be more empirical government in the name of democracy. No party has vote to power with more than 35% of votes, with one exception after Rajiv Gandhi`s assassination. But the democratic rules gave the sovereign power to the majority out of polled votes to rule the nation.
The big brother`s attitude of the central, in state issues and poking nose in state administration in the name of observations and monitoring, is a big headache of the state.
The state governments are controlled by words than the fixed conventions or written law. The states feel unhappy on the central’s behaviour and many instances that the centre has removed the state governments by proclaiming article 356, when the state government is not in their way. The use of the article 356, is not restricted to any one party central government. Power madness is same for all Indian political parties, irrespective of their ideology are background.

The real need and purpose of the central government  is to safe guard the nation from external threats, plan for national safety and defence, intelligence agencies, Heavy industries, judiciary at national level, standardisation of currency( national monetary policy) and international transport, like airways, ports etc,.
Now the central government policies have made the state governments as a post office service agent or a courier agent. In the name different taxes, even after introducing the GST, the central government collects more revenues from the states. The states beg the central for its natural share of the taxes. Most of the states are unable to pay the salaries to their employers, due to the funds crunch.
Today there may not be a single scheme of the state governments funded by its own fund, without the share of the central government. An intellectual should think that, from where the central government can generate funds, which do not have any physical existence or its own income generation system, other than tax collecting agencies.                                                                                 Every citizen and intellectual should evolve a new transparent system, where the state central relation shall not strain. So far many administrative reports, commissions on the state central relations and constitutional division of powers has said a lot but the central government  has implemented all the suggestion s of the  reports to strengthen its powers and bypassed the state governments.
Central government powers may be superior than the states as per the constitution, but the constitution was written for the view point of the then intellectuals and the prevailing social, economical, educational conditions of the then society. Our leders have amended the constitution accordingly to suit the present social conditions but not to give free hand to states and decentralise the economic powers. Now the states are only implementing agencies of the centre.
The states have no choice to prepare their own needy plans to suit their regional conditions. The state governments can only change names of policy and redesign it as their own, this type of liberalisation also not fully allowed in development policies. If any state government designes its own development plan or provide any subsidy or any remission to their  wards, till that extent the financial burden is on the state government.
When the states born the self declared schemes financial burden, like farmers subsidy or loan waiver, where is the independence of the state to plan and implement its own ethnic group of people?  Let eevery state leader should think about their independency in change of social order and state financial and revenue collection and distribution in a way of social and natural justice.   
Ch.V.Prabhakar Rao   
Educationist & Senior journalist.
303 Eternal Krishna, Road No.4,
                                                                           Haripuri Colony,Kothapet.
Hyderabad 500 035
Cell: 939 153 3339
Email. chvprabhakarrao@gmail.com